Postbox News

April 15, 2026
Offcanvas
Edit Template

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

సూర్య వంశ యోధుడు ,సత్య ధర్మ మార్గదర్శకుడు,మాట తప్పని మహనీయుడు ,సీత సమేత ఆదర్శనీయుడు మహా దేవుడు సీతా రాముడు ఆయన కల్యాణోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పోస్ట్ బాక్స్ న్యూస్ తరుపున శ్రీరామనవమి శుభాకాంక్షలు.

శ్రీరామ నవమి శుభాకాంక్షలు Read More »

హైదరాబాదులో మొదలైన పెట్రోల్ కష్టాలు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత మనకు సరిగ్గా సరిపోతుంది ఎక్కడో వేల కిలో మీటర్ల దూరం లో ఉన్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో కొట్టుకుంటుంటే ఇక్కడ ఉన్న భారత్ కష్టాల కడలిలో ఎదురీదే పరిస్థితుల్లో ఉంది ఎక్కడో దూరానా యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మారుమూల ఆంధ్ర ప్రదేశ్ లోనో , లేక తెలంగాణలోని చిన్న పల్లెటూర్లో ఉన్న వ్యక్తి కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది…..వివరాల్లో కి వెళ్తే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల భారత్ లో ఇబ్బందికర పరిస్థితి మొదలయ్యింది నిన్న మొన్నటి వరకు మనకేంటి లే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే నాకేంటి లే అని భావించిన ప్రతి ఒక్కరూ ఈ రోజున స్వయంగా కష్టాలను అనుభవిస్తున్నారు హైదరాబాదులో నిన్నటి వరకు కూడా పెట్రోల్ పైన పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో అందరూ హాయిగా తమ తమ సొంత వాహనాల లో తిరగటం మొదలెట్టారు ఈరోజు నుంచి ప్రతి ఒక్క పెట్రోల్ బంకు దగ్గర మినిమం 200 రూపాయలు కానీ లేదా రెండు లీటర్లు పెట్రోల్ మాత్రమే పోస్తామని చెప్పడంతో వాహనదారులు ఇబ్బందులు మొదలయ్యాయని అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు అనగా (మంగళవారం మార్చ్ 24 ) హైదరాబాదులో భారీ వర్షం కురిసింది ఆ నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది . దీనికి తోడు ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ నింపుకుందామని అనుకున్న వాహనదారులకి అసలైన కష్టాలు మొదలయ్యాయి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నో స్టాక్ అని చెప్పడం తో వాహనదారుల చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్ ఇంకోవైపు పెట్రోల్ లేదనే సూచికలు దీంతో సామాన్యుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ 19 వచ్చినప్పటి పరిస్థితులు మళ్లీ రావచ్చు మీరందరూ అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలందరూ ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటున్నారు.సామాన్యుడు బయటికి వెళ్లాలంటే ఇంధనం కావలసిన పరిస్థితి పోనీ ఇంట్లోనే ఉండి ఏదైనా వండుకు తిందాము అంటే గ్యాస్ దొరకని పరిస్థితి సరే బయటకెళ్ళి ఏదైనా తెచ్చుకుందామా అంటే హోటల్స్ మూసివేసే ఇంకో పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే కోవిడ్ 19 లోనే పరిస్థితులు కొంచెం బెటర్ గా ఉన్నాయేమో అనిపించక మానదు. కోవిడ్ టైంలో నే కావాల్సిన ప్రతి వస్తువు దొరికింది, కానీ ఇప్పుడు హోటల్స్ లో గ్యాస్ లేక హోటల్స్ మూసివేత వలన తినడానికి బయట ఏమీ దొరకని పరిస్థితి, పోనీ ఎక్కడకన్నా దూరంగా వెళ్లిపోదామా అంటే వాహనంలో పెట్రోల్ లేని పరిస్థితి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశాన్ని అంటుతున్న ధరలు మరొక ఎత్తు . ప్రతి ఒక్కరు నిత్యవసరాలు ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇరాన్ ఇజ్రాయిల్ కొట్టుకుంటే మన ఇంట్లో గ్యాస్ కి ఇబ్బంది.మన వాహనంలో పెట్రోల్ కి ఇబ్బంది ఏర్పడుతుంది ఇంతకుముందు ఎక్కడో యుద్ధం జరిగితే వాళ్లే కదా కొట్టుకుంటున్నది మనకేం పోయేదేముందిలే అని భావించిన వాళ్లంతా ఎక్కడ యుద్ధం జరిగిన ఆ యుద్ధం వల్ల మన ఇంట్లో కూడా ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటున్నారు.ఇకనైనా ఈ ప్రపంచమంతా యుద్ధాలు మాని శాంతియుతంగా ముందుకు సాగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

హైదరాబాదులో మొదలైన పెట్రోల్ కష్టాలు Read More »

ఆశాజనకంగా లేని Samsung S26 అల్ట్రా అమ్మకాలు …!

కొరియన్ దిగ్గజం సామ్సంగ్ గత నెల విడుదల చేసిన ఎస్26 శ్రేణి మొబైల్స్ అమ్మకాలు ఆశించినంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది సాంసంగ్ ప్రతి ఏడాది తీసుకువచ్చే విధంగానే ఏ విధమైనటువంటి పెద్ద మార్పులు లేకుండా తన ఎస్ 26 శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది 2025లో విడుదల చేసిన ఎస్ 25 అల్ట్రా ఫోన్ కి ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరంలో విడుదల చేసిన ఎస్ 26 అల్ట్రా ఫోన్ కి పెద్దగా వ్యత్యాసాలు లేకపోవడంతో కొనుగోలుదారులలో ఆసక్తి లేకుండా పోయింది ఈ సంవత్సరం s26 అల్ట్రా ఫోన్లో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ డిస్ప్లే అనుకున్నంత గొప్పగా లేకపోవడం సామ్సంగ్ కి పెద్ద మైనస్ గా భావించవచ్చు బ్యాటరీ పరిమాణం లో మార్పు లేకపోవడం కెమెరా మరియు ఇతర వేరే విషయాలలోఅనుకున్నంత గొప్ప మార్పులు జరగకపోవడంతో ఈ కొత్త తరం మొబైల్స్ కొనడానికి ప్రజలు అనాసక్తిని కనబరుస్తున్నారని తెలుస్తోంది విడుదలై కొన్ని రోజులు మాత్రమే కావడంతో ముందు ముందు అమ్మకాలు జోరు అందుకోవచ్చు అని శాంసంగ్ప్రతినిధులు ఆశిస్తున్నారు. ధర కూడా గత సంత్సరం కంటే కూడా 10 వేల రూపాయలు ధర అధికంగా ఉండటం గమనార్హం.

ఆశాజనకంగా లేని Samsung S26 అల్ట్రా అమ్మకాలు …! Read More »

ధురంధర్ 2 తెలుగు ప్రీమియర్స్ రద్దు

రేపు అనగా 19 మార్చ్ 2026 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న ధురంధర్ 2 ది రివెంజ్ ముందురోజు 18 మార్చ్ సాయంత్రం 5 గంటలకు మొదలవ్వాల్సి న తెలుగు ప్రీమియర్స్ రద్దు అయినట్టు సమాచారం అందుతుంది .దీనికి ముఖ్య కారణం సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ మంజూరు లో ఆలస్యం కావడం, మరియు డబ్బింగ్ వెర్షన్లు సిద్ధం కాకపోవడం అని తెలుస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులకు ఇది నిరాశ కలిగించే విషయం . హిందీ వెర్షన్ ప్రీమియర్స్ యధావిధిగా మొదలు కానున్నాయి .

ధురంధర్ 2 తెలుగు ప్రీమియర్స్ రద్దు Read More »

Providing accurate, unbiased, honest news “POSTBOX NEWS ” IS LIVE NOW

With the experience of working in many different media organizations for the past 17 years, Postbox News has been created with the intention of providing you with good news.Our goal is to provide any news, good, bad, wrong, right, honest, straight, without any bias. We need your support for this small effort. I sincerely hope that you will always support us and bless our small POSTBOX NEWS …

Providing accurate, unbiased, honest news “POSTBOX NEWS ” IS LIVE NOW Read More »

1363832 untitled 1

Bhadrachalam Temple Echoes with Devotional Chants as Pilgrims Gather

The holy town of Bhadrachalam witnessed a steady stream of pilgrims this week as devotees gathered at the revered Bhadrachalam Sri Sita Ramachandra Swamy Temple to offer prayers to Lord Rama. The temple resonated with devotional chants and Vedic hymns, creating a deeply spiritual atmosphere. Families traveled from various parts of Telangana and Andhra Pradesh, many performing special sevas and participating in archana rituals for peace and prosperity. Temple authorities arranged extended darshan hours to accommodate the growing number of visitors. Priests emphasized the importance of devotion, righteousness, and compassion — values symbolized by Lord Rama. Devotees expressed that a visit to Bhadrachalam brings emotional strength and renewed faith. Annadanam services and volunteer groups ensured smooth arrangements, reflecting the spirit of service and unity among pilgrims.

Bhadrachalam Temple Echoes with Devotional Chants as Pilgrims Gather Read More »

rajanna

Vemulawada Rajanna Temple Draws Devotees Seeking Blessings for Prosperity

Thousands of devotees visited the sacred shrine of Vemulawada Rajarajeshwara Temple this week, offering prayers for health, prosperity, and family well-being. The temple, dedicated to Lord Shiva, remains one of Telangana’s most powerful spiritual centers. Special poojas were conducted from early morning, with devotees observing fasting rituals and performing traditional pradakshinas. Temple priests highlighted the importance of devotion, humility, and gratitude in everyday life. Pilgrims shared stories of faith and personal miracles associated with Rajanna Swamy, strengthening the temple’s spiritual significance. Annadanam services ran throughout the day, welcoming visitors from all walks of life. Officials urged devotees to follow queue systems and maintain temple cleanliness during the pilgrimage.

Vemulawada Rajanna Temple Draws Devotees Seeking Blessings for Prosperity Read More »

7k6glx4sntqiswucmby0wtuqyrbt m0pwkphwkpu3tuhyblbqnwr2u3kxa6fsry7eouz5bdjehu1wcrrvzkmb9ye3bp5zxs jmglqplsox0

Bonalu Preparations Begin Across Hyderabad Temples with Spiritual Fervor

Preparations for the upcoming Bonalu festival have begun across major temples in Hyderabad, filling the city with devotional excitement. The festival, dedicated to Goddess Mahakali, is one of Telangana’s most cherished spiritual traditions. Women devotees are preparing decorated pots as offerings, while temple committees are organizing cultural programs, devotional songs, and community prayers. Security and civic arrangements are being strengthened to support the expected crowds. Spiritual leaders emphasize that Bonalu is not only a festival but a celebration of gratitude, protection, and divine motherhood. Families see it as a time to renew faith and pass traditions to younger generations. The festival is expected to draw massive participation, reflecting Telangana’s rich devotional heritage.

Bonalu Preparations Begin Across Hyderabad Temples with Spiritual Fervor Read More »

Scroll to Top